Take a fresh look at your lifestyle.

రామగుండం నియోజకవర్గం ప్రజలంతా సుఖసంతోషాలతో వర్దిలాలి

  • రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్

ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: రామగుండం నియోజకవర్గం ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ అమ్మవారిని వేడుకున్నారు.శ్రీ వారాహి నవరాత్రుల సందర్భం గా గురువారం రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ తమ నివాసం లో శ్రీ వారాహి హోమం నిర్వహించారు.అమ్మవారి ఆశీర్వాదం ప్రజలందరిపై ఉండాలని ప్రతి ఒక్కరిని చల్లగా చూడాలన్నారు.

Leave A Reply

Your email address will not be published.