సావిత్రి భాయి పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. -బిఆర్ఎస్ ఎస్ రాష్ట్ర అధ్యక్షుల శ్రీనివాస్…
ముద్ర,మోత్కూరు:
బాలికల విద్యా కోసం, వింతంతుల మహిళల అభ్యున్నతి కొరకై నిరంతరం కృషి చేసిన బడుగు,బలహీనవర్గాల ఆశాజ్యోతి సావిత్రిబాయి పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీసీ రిజర్వేషన్ సాధన సమితి (బిఆర్ఎస్ఎస్) రాష్ట్ర వ్యవస్థాపక…