సంక్షేమ పథకాల కోసం అర్హులు దరఖాస్తు చేసుకోవాలి-దొరేపల్లి గ్రామ సభలో కలెక్టర్ ప్రతీక్ జైన్
చిన్న పిల్లాడి నుంచి వృద్ధుల వరకు ప్రభుత్వం తరపున అన్ని సేవలు
ముద్ర, నారాయణపేట:
సంక్షేమ పథకాల కోసం అర్హులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. మద్దూరు మండలం దూరేపల్లి గ్రామ సభలో కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై…