భూభారతి భూసర్వే కార్యక్రమం ప్రారంభం- పైలట్ ప్రాజెక్టు కాగిత రామచంద్రపురం గ్రామంలో శ్రీకారం
ముద్ర నడిగూడెం.....
రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి భూసర్వే కార్యక్రమం సూర్యాపేట జిల్లా నడిగూడెంమండల పరిధిలోని పైలట్ ప్రాజెక్టు గ్రామమైన కాగిత రామచంద్రపురంలో జిల్లాలోనే మొదటగా శనివారం అధికారికంగా ఏడి నరసింహా…