తగ్గిన ఐటీ ఉద్యోగాలు కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్
ముద్ర, తెలంగాణ బ్యూరో :
రాష్ట్రంలోని ఐటీ రంగంలో భారీగా ఉద్యోగాలు తగ్గుదలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగాలు తగ్గాయని ప్రభుత్వం ఒక్క వారంలోనే…