హార్వర్డ్ నుంచి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డికి అరుదైన ఆహ్వానం
హార్వర్డ్ నుంచి సీఎం రేవంత్ రెడ్డికి అరుదైన ఆహ్వానం ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అమెరికాలోని హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ అరుదైన ఆహ్వానం అందింది. హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ తొలిసారిగా నిర్వహిస్తున్న ఏఐ పాలసీ సింపోజియంలో ప్రసంగించాలని…