పోరాటాల నుంచే కార్మిక చట్టాలు-– సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య
లేబర్ కోడ్లతో ఉద్యోగ భద్రత, యూనియన్ హక్కులకు ముప్పు
ముద్ర, కుషాయిగూడ:
ఉద్యమాలు, పోరాటాల ద్వారానే కార్మిక హక్కులు, చట్టాలు సాధ్యమయ్యాయని, ఈ చారిత్రక సత్యాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గుర్తుంచుకోవాలని సీఐటీయూ రాష్ట్ర…