జిల్లా కోర్టులో అంబలి కేంద్రం ప్రారంభం
ముద్ర, మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ జిల్లా కోర్టు ఆవరణలో మహబూబ్నగర్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆనంద్ రావు ప్రధాన కార్యదర్శి డబ్బుల నరసింహారెడ్డి తో కలిసి బుధవారం బార్ అసోసియేషన్ లో అంబలి కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…