ప్రధాని నరేంద్ర మోడీ సభను విజయవంతం చేయండి… బిజెపి జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు…
ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
హైదరాబాదులో ఈనెల 10వ తేదీన జరగనున్న ప్రధాని మోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బిజెపి జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు పేర్కొన్నారు. జగిత్యాల ప్రెస్ క్లబ్లో బీజేపీ జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు, బిజెపి…