యుద్ధాన్ని వెంటనే నిలిపివేయాలి
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
ఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ యుద్ధాన్ని వెంటనే నిలిపివేసి ప్రపంచ శాంతిని నెలకొల్పాలని సిపిఐ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు సోమవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ…