కాకతీయుల నాటి విగ్రహాలు వెలుగులోకి
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
చారిత్రక ఆధారాలున్న నిర్మల్ లో మరో కీలక ఆధారం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే శాతవాహన, రాష్ట్రకూట, చాళుక్య, కాకతీయ రాజవంశాల పాలనలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందినట్లు అనేక శాసనాలు, ప్రతిమలు, లిఖిత ఆధారాలు…