ఉప ముఖ్యమంత్రి సీపీఆర్‌వో మారబోయిన మధుసూదన్ కన్నుమూత
ముద్ర ప్రతినిధి, తెలంగాణ:
ఉపముఖ్యమంత్రి చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ మారబోయిన మధుసూదన్ తీవ్రమైన గుండెపోటుతో అపోలో స్పెక్ట్రా ఆసుపత్రిలో మరణించారని తెలిపేందుకు చింతిస్తున్నాము.
ఈనాడు ఆంధ్రజ్యోతి వంటి సంస్థలలో సీనియర్ జర్నలిస్టుగా కీలక…