అసెంబ్లీ లో ఆరు గ్యారెటీలకు చట్టబద్ధత కల్పించాలని ధర్నా మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య.
ముద్ర... తుంగతుర్తి....
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అభయహస్తం పేరుతో హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో చట్ట బద్దత కల్పించాలని బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తాడికొండ సీతయ్య అన్నారు. అన్నారం…