సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం.. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ..
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం నిర్వహించాలని సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి జహంగీర్, ఎం.ఏ రహీం అంజుమన్ ఇస్లాఉల్ ముస్లిమీన్ అధ్యక్షులు అన్నారు. సోమవారం భువనగిరి జిల్లా…