అస్సాం సీఎంపై చర్యలు తీసుకోండి-హైదరాబాద్ సీపీకి అసదుద్దీన్ ఒవైసీ ఫిర్యాదు
హిమంత బిశ్వ శర్మ ముస్లింల మనోభావాలను దెబ్బతీస్తున్నారు
ముద్ర, హైదరాబాద్ :
అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సోమవారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. ముస్లింల మతపరమైన…