విజయా డెయిరీ పాల ధరలు పెంపు – లీటరుకు రూ.2 పెంపు, పెరుగు ధరలపై కూడా పెరుగుదల
కృష్ణా మిల్క్ యూనియన్ (విజయా డెయిరీ) పాల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం ఏడు రకాల పాలపై లీటరుకు రూ.2 చొప్పున ధరలు పెరిగాయి.
అదే విధంగా పెరుగు బకెట్ల ధరలపై కూడా పెరుగుదల చోటుచేసుకుంది. పెరుగు బకెట్లపై…