జిల్లాలో నార్మల్ డెలివరీలు పెరిగేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి : జిల్లా కలెక్టర్ హనుమంత రావు
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
జిల్లాలో నార్మల్ డెలివరీలు పెరిగేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఏఎన్‌ఎంలకు జిల్లా కలెక్టర్ హనుమంత రావు సూచించారు. గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో అర్మాన్ ట్రైనింగ్ బృందం ఆధ్వర్యంలో ఏఎన్‌ఎంలకు హై–రిస్క్ గర్భిణీ…