అణగారిన వర్గాల ఆశాజ్యోతి ఫూలే ఆర్డీవో రత్నకల్యాణి
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన ఆశాజ్యోతి జ్యోతిబా ఫూలే అని నిర్మల్ ఆర్డీవో రత్నకల్యాణి అన్నారు.
కలెక్టరేట్ సమావేశ మందిరంలో సామాజిక విప్లవకారుడు మహాత్మ జ్యోతిబా ఫూలే జయంతి వేడుకలు…