సమ్మె విజయవంతం…
ముద్ర : ఆత్మకూరు (ఎం) దేశవ్యాప్త కార్మికుల సమ్మెలో భాగంగా ఆత్మకూరు మండల కేంద్రంలో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం ఆత్మకూరు మోత్కూరు రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్…