అయ్యప్ప స్వామి ఆలయ అర్చకునికి ఉత్తమ అర్చక పురస్కారం
ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో వెలసిన శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయ ప్రధాన అర్చకులు గవ్వమఠం విజయ్ కుమార్ శాస్త్రికి ఉత్తమ అర్చక పురస్కారం ప్రదానం చేశారు.…