చైర్మన్ స్థానాన్ని దక్కించుకుంటాం. మాజీ ఎమ్మెల్యే చల్లా విశ్వాసం.
ముద్ర. పరకాల.
పరకాల మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు చూపిస్తున్న ఆదరణ చూస్తుంటే అత్యధిక స్థానాలు గెలుచుకొని చైర్మన్ స్థానాన్ని దక్కించుకుంటామన్న విశ్వాసాన్ని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వ్యక్తం చేశారు. శనివారం 9వ వార్డు…