లొంగిపోతే ముప్పు ఉండదు మావోయిస్టులకు ఛత్తీస్ గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ హామీ
ఆలస్యం కాకుండా చూసుకోండి
ప్రభుత్వానికి లేఖరాసిన బలంగిర్-బర్‌గఢ్-మహాసముంద్ డివిజన్ (బీబీఎం) దళం
నేషనల్ డెస్క్ :
అజ్ఞాతం వీడి.. జనజీవన స్రవంతిలో కలిసే మావోయిస్టులను కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఛత్తీస్ గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ…