అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తాండూర్‌లో రూ.2.70 కోట్ల కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ…
ముద్ర, తాండూరు :
పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థికంగా ఆదుకునేందుకు, వారి కుటుంబాల్లో భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు వరం లాంటివని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు.…