*బెట్టింగ్ నిర్మూలిద్దాం ,యువత కాపాడుకుందాం కొండాపూర్ ఎస్సై సోమేశ్వరి*
ముద్ర ప్రతినిధి, సంగారెడ్డి:
సంగారెడ్డి జిల్లాలో అక్రమ బెట్టింగ్‌పై పోలీసులు కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశాల మేరకు, ఈరోజు నుండి ప్రారంభమవుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ సందర్భంగా యువతకు ప్రత్యేక అవగాహన…