ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి రోడ్ల డైవర్షన్ నిర్మల్ ఏఎస్పీ సాయి కిరణ్
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై భారీ వాహనాల రాకపోకలు అధికంగా ఉండడం వల్ల ఈద్గాం చౌరస్తా వద్ద ప్రతిరోజూ ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయని నిర్మల్ ఎ ఎస్పీ సాయి కిరణ్ పేర్కొన్నారు. ఈ సమస్య…