రామాలయ పునర్నిర్మాణానికి హిందువు బంధువులు భారీ సంఖ్యలో తరలిరావాలి.
ముద్ర,తాండూరు:
వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణం లోని ఇందిరానగర్ లో పునర్ నిర్మించిన శ్రీ రామ్ మందిర్ విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు ఈనెల 23వ తేదీ నుండి ఐదు రోజులపాటు నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు, హిందూ సంఘాల నేతలు…