Take a fresh look at your lifestyle.

ఎస్పీని కలిసిన కొత్త ఏఎస్పీ

ముద్ర ప్రతినిధి, మెదక్:*
మెదక్ జిల్లా అదనపు ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన విక్రాంత్ కుమార్ సింగ్‌ (ఐపీఎస్‌) శుక్రవారం ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు (ఐపీఎస్‌)ను మర్యాదపూర్వకంగా కలసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజలకు సత్వర సేవలందజేత, పోలీస్ శాఖ అభివృద్ధికి సమన్వయంతో కృషి చేయాలని ఎస్పీ సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి బదిలీపై వచ్చిన విషయం తెలిసిందే.

Leave A Reply

Your email address will not be published.