Take a fresh look at your lifestyle.
Browsing Tag

Medak Police

రాత్రి వేళల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి చెక్‌పోస్టును తనిఖీ చేసిన ఎస్పీ శ్రీనివాస రావు

ముద్ర ప్రతినిధి, మెదక్: పశువుల అక్రమ రవాణాపై ఎలాంటి రాజీ ఉండదని కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు హెచ్చరించారు. పెద్ద శంకరంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోలపల్లి చెక్‌పోస్ట్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక తనిఖీ కేంద్రాన్ని…

చీలపల్లి దొంగతనం కేసు పురోగతిపై ఎస్పీ సమీక్ష

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చీలపల్లి గ్రామంలో ఇటీవల సంచలనం సృష్టించిన దొంగతనం కేసు పురోగతిపై ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సమీక్షించారు. కేసు దర్యాప్తు కోసం…

చీలపల్లిలో నాలుగు ఇళ్లలో చోరీ పరిశీలించిన ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు

ముద్ర ప్రతినిధి, మెదక్: పెద్ద శంకరంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చీలపల్లిలో గురువారం అర్ధరాత్రి తాళాలు వేసి ఉన్న నాలుగు ఇండ్లలో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న నగదు, బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులను అపహరించినట్లు…

కుంటలో మునిగి ఇద్దరు మృతి

చేపలకు వెళ్లి బాలుడు, రక్షించబోయిన మరొకరు... పిల్లికొట్టాల్, వడియారంలో విషాదం ముద్ర ప్రతినిధి, మెదక్: చేపలు పట్టేందుకు వెళ్లిన బాలుడు గల్లంతు కాగా కాపాడబోయిన మరో వ్యక్తి మరణించిన సంఘటన మెదక్ పట్టణ శివారులో గల కుమ్మరి కుంట వద్ద…

మతసామరస్యంతో బక్రీద్ నిర్వహించాలి ఎస్పీ డి. వి. శ్రీనివాస రావు

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లాలో బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణంలో, మతసామరస్యాన్ని కాపాడేలా నిర్వహించాలని ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు సూచించారు. పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని…

నలుగురు పీసీలకు పదోన్నతి

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లాలో నలుగురు కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందారు. వారిలో నరహరి (హవేలీఘనపూర్), మోహన్ (నార్సింగి), గోవర్ధన్ (మనోహరాబాద్), తాహెర్ అలీ (మెదక్ టౌన్ ట్రాఫిక్) ఉన్నారు. విధి నిర్వహణలో వారి…

ఎస్పీని కలిసిన కొత్త ఏఎస్పీ

ముద్ర ప్రతినిధి, మెదక్:* మెదక్ జిల్లా అదనపు ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన విక్రాంత్ కుమార్ సింగ్‌ (ఐపీఎస్‌) శుక్రవారం ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు (ఐపీఎస్‌)ను మర్యాదపూర్వకంగా కలసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ,…

హనుమాన్ జయంతికి పటిష్ట పోలీసు బందోబస్తు -ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు

ముద్ర ప్రతినిధి, మెదక్: హనుమాన్ జయంతి సందర్భంగా జిల్లాలో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు తెలిపారు. పండుగను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్లు…

ముగిసిన పోలీసు స్పోర్ట్స్ మీట్ బహుమతులు అందజేసిన ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయం మైదానంలో మూడు రోజుల పాటు నిర్వహించిన జిల్లా పోలీసు క్రీడా పోటీలు ముగిసాయి. జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు విభాగాలకు చెందిన సిబ్బంది ఈ పోటీల్లో పాల్గొని తమ క్రీడా ప్రతిభను చాటారు. క్రీడల…

అట్టహాసంగా పోలీసుల వార్షిక క్రీడలు ప్రారంభించిన ఎస్పీ. డివి. శ్రీనివాస రావు

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా పోలీసు కార్యాలయం ప్రాంగణంలో మంగళవారం ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు పోలీసు వార్షిక క్రీడోత్సవాలను ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లు, విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో…