భూ భారతి దరఖాస్తులు పరిష్కరించాలి తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలి కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశం
ముద్ర ప్రతినిధి,మెదక్:
జిల్లాలో భూభారతి దరఖాస్తుల పరిష్కరించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. ఈ విషయంలో
తహసిల్దారులకు చిత్తశుద్ధి అవసరమని పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్ నుండి భూభారతి పెండింగ్ దరఖాస్తులు, ప్రజావాణి పెండింగ్…