Take a fresh look at your lifestyle.

ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు.పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు,టిపిసిసి ప్రధాన కార్యదర్శి పిన్నింటి రఘునాథ్ రెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు.మాజీ చైర్ పర్సన్ జంగం కళ, గాండ్ల సమ్మయ్య, లాడెన్, శ్రీను, సురేందర్, పుష్ప, సునీత, శారద, దీప పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.