జలయజ్ఞంతో మొదలైన కాలువలు మళ్ళీ కాంగ్రెస్ హయంలోనే పూర్తయ్యాయి : భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్…
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
జలయజ్ఞంలో భాగంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొదలు పెట్టిన కాలువలు మళ్ళీ కాంగ్రెస్ హయం లోనే పూర్తయ్యాయని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం భువనగిరి వద్ద వరంగల్ - హైదరాబాద్ జాతీయ రహదారి…