భువనగిరి మున్సిపల్ లో పోలింగ్ ప్రశాంతం 82.93% పోలింగ్
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
భువనగిరి మున్సిపల్ ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా జరిగాయి. ఎన్నికల్లో 82.93% పోలింగ్ జరిగినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. భువనగిరి పట్టణంలో మొత్తం 35 వార్డులకు ఎన్నికలు జరగగా బిజెపి, బి ఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల…