ఎంపీ డీకే అరుణను కలిసి సన్మానించిన పేట బిజెపి కౌన్సిల్ బృందం
ముద్ర, నారాయణపేట:
నారాయణపేట మున్సిపాలిటీ పీఠాన్ని బిజెపి సొంతం చేసుకొని రాష్ట్రవ్యాప్తంగా చర్చ నీయాంశమైన విషయం తెలిసినదే. ఈ మేరకు బిజెపి కౌన్సిల్ బృందం శుక్రవారం మహబూబ్నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణను మర్యాదపూర్వకంగా కలిసి…