గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత లేదు కలెక్టర్ ప్రతిమా సింగ్ భరోసా 134 సిలిండర్ల సీజ్, 83 కేసులు
ముద్ర ప్రతినిధి, మెదక్:
మెదక్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదని, బుకింగ్ చేసుకున్న వారికి యధావిధిగా డెలివరీ జరుగుతుంది, వదంతులు నమ్మవద్దని కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు.
పెట్రోల్, డీజిల్, ఎల్.పి.జి కొరత అంటూ జరుగుతున్న ప్రచారాన్ని…