జగిత్యాల క్లబ్ అధ్యక్షునిగా రాము… హోరాహోరీ సాగిన క్లబ్ ఎన్నికలు..
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల క్లబ్ అధ్యక్షునిగా పులి రాము ఎన్నికయ్యారు. పట్టణంలోని క్లబ్లో ఆదివారం జరిగిన ఎన్నికల్లో సెక్రెటరీ పదవికి పులి రాము, పులిశెట్టి శ్రీనివాస్ లు ఇరువురు పోటీపడ్డారు హోరా హోరీగా సాగిన ఎన్నికల్లో పులి…