రహదారుల పక్కన చెత్తను తొలగించండి – అధికారులకు కమిషనర్ ఆదేశం
ముద్ర ప్రతినిధి, బోడుప్పల్:
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి మంగళవారం బోడుప్పల్ సర్కిల్ పరిధిలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటి చెత్త సేకరణ నిర్వహణ, స్వచ్ఛ ఆటో వాహనాల ద్వారా చెత్త సేకరణ…