సింగన్నగూడెం అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించిన కౌన్సిలర్
ముద్ర ప్రతినిధి,భువనగిరి :
పట్టణ పరిధిలోని సింగన్నగూడెంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సోమవారం 9వ వార్డు కౌన్సిలర్ బొంతల నర్సింగ్ రావు సందర్శించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు ప్రభుత్వం అందించే పోషక ఆహార పదార్థాలను పరిశీలించి…