చెరువులు.. కుంటలు.. హాంఫట్…!
- పాలమూరు లో చెరువులు.. కుంటలు కబ్జాలు
- బఫర్ జోన్.. ఎఫ్ టీ ఎల్ పరిధిలో రియటర్ల భూ దందా
- బీ ఆర్ ఎస్ పరిధిలో విచ్చలవిడిగా చెరువులు, కుంటల ఆక్రమణ
- వీటిని కాపాడడం లో విఫలం అవుతున్న ప్రస్తుత అధికారులు
- ప్లాట్లుగా మార్చి విక్రయించిన రియల్…