కలికోట సూరమ్మ చెరువు ప్రాజెక్ట్‌కు పనులు ముమ్మరం – రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్…
పనుల పురోగతిపై ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన విప్....
కోరుట్ల, ముద్ర;
కలికోట సూరమ్మ చెరువు ప్రాజెక్ట్‌కు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయనీ రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు.…