ఐదు మున్సిపాలిటీల్లో 812 నామినేషన్లు దాఖలు
ముద్ర, వనపర్తి :
వనపర్తి జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలో శుక్రవారం సాయంత్రం నామినేషన్ల పర్వం ముగిసే సమయానికి 812 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఐదు మున్సిపాలిటీలో మొత్తం 80 వార్డులు ఉండగా 291 మంది అభ్యర్థులు 812…