ఈవీఎం గోదాo ను తనిఖీ చేసిన కలెక్టర్ పమేలా సత్పత్తి
జిల్లా కేంద్రo కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఉన్న ఈవీఎం గోదాoను బుధవారం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి రాజకీయ పార్టీ ప్రతినిధిలతో కలసి పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పత్తి మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గనిర్ధేశాల మేరకు…