సమన్వయంతో పని చేయాలి : మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి.
ముద్ర, ప్రతినిధి భువనగిరి:
భువనగిరి పురపాలక సంఘ పరిధిలోని మొత్తం 35 వార్డులలో 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల అమలు , ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో అందరూ సమన్వయంతో పనిచేయాలని మున్సిపల్…