యాదగిరిగుట్ట హుండీ ఆదాయం 1 కోటి 86 లక్షలు
ముద్ర, ప్రతినిధి భువనగిరి :
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి 28 రోజుల హుండీ లెక్కింపు ఆదాయం 1,86,44,511.00
ఒక కోటి ఎనబై ఆరు లక్షల నలభై నాలుగు వేల ఐదువందల పదకొండు రూపాయలు వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి జే. భవాని శంకర్…