చెన్నై లవ్ స్టోరీ ఆడియో హక్కులు టీ సిరీస్ సౌత్‌కు భారీ ధరకు విక్రయం
మిడ్ రేంజ్ చిత్రాల్లో ఆడియో రైట్స్ కు హయ్యెస్ట్ ప్రైస్ దక్కించుకున్న "చెన్నై లవ్ స్టోరీ", ఈ చిత్ర ఆడియో హక్కులను ఫ్యాన్సీ రేట్ కు సొంతం చేసుకున్న టీ సిరీస్ సౌత్ మ్యూజిక్ లేబుల్
హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా "కలర్ ఫొటో",…