గాంధీ పేరును చెరిపేసే కుట్ర-చెన్నై బహిరంగ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
మహాత్మా గాంధీ ఏ పాపం చేశారూ..?
ఉపాధి పథకంలో ఆయన పేరు తొలగించాల్సిన అవసరం ఏంటీ.?
ఆ పథకాన్ని తిరిగి తెచ్చే వరకు పోరాటం
బలమైన బ్రిటిష్ పాలకులు కూడా గాంధీని ముట్టుకోలేకపోయారు
దేశానికి చెందిన మతతత్వ శక్తులు ఆయన్ని కాల్చి చంపాయి
చెన్నై…