చిన్నారులను లైంగిక వేధింపుల నుండి రక్షించడానికి అవగాహన కల్పించాలి
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
చిన్నారులను లైంగిక వేధింపుల నుండి రక్షించడానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలకు అవగాహన కల్పించాలని సిడబ్ల్యుసి చైర్మన్ బండారు జయశ్రీ అన్నారు. మంగళవారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కమిటీ డైరెక్టర్…