కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 3 రైతు చట్టాలను రద్దు చేయాలి: సిపిఐ
ముద్ర, యాదగిరిగుట్ట :
కేంద్ర ప్రభుత్వం కార్పోరేట్ అనుకూల ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తూ రైతుల హక్కులను కాలరాసే విధంగా మూడు రైతు చట్టాలను తీసుకొచ్చిందని వెంటనే రద్దు చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ, కొల్లూరు…