యాదగిరిగుట్టలో అరైవ్ అలైవ్… అందరూ భాగ్యస్వామ్యం కావాలి..
ముద్ర, యాదగిరిగుట్ట :
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో అనుసంధానంగా రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అరైవ్ అ లైవ్ క్యాంపెయిన్- 2026 లో భాగంగా యాదగిరిగుట్ట మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ శాఖలకు…