ముద్ర, బీబీనగర్:
అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని బీబీనగర్ మండల కేంద్రంలో గల గ్రామ పంచాయతీ ఆవరణలో బీబీనగర్ మండల మాజీ ఎంపిపి, మాజీ జడ్పీటిసీ గోలి ప్రణీత పింగల్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో మహిళలకు సన్మాన, సత్కార కార్యమ్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీబీనగర్ సర్పంచ్ పంజాల శ్రీనివాస్ గౌడ్ , మాజి ఎంపిటీసీ గోలి నరేందర్ రెడ్డి ,కాసుల అంజనేయులు గౌడ్ ,ఉపసర్పంచి గోలి నరసింహ రెడ్డి , వార్దు సబ్యులు అకుల రాజ్యలక్ష్మి రవిందర్ ,కాసుల వరలక్ష్మి మహెష్ గౌడ్ ,పంజాల ప్రవీణ్ గౌడ్ , పాశం కవిత మహిపాల్, రొడ్డ యమున , మంగ ఆశోక్ ,కట్ట వినొద్ సోమ శివకుమార్ ,నెల్లుట్ల శ్రీశైలం ,పిట్టల శ్యామల శ్రీనివాస్ ,బుర్రి సుదర్శన్ ,
పింగల్ అన్న సేవాదల్ గౌరవ అద్యక్షులు కాసుల రఘునందన్ గౌడ్ , అద్యక్షులు ఎం డి మోయిన్ ,తుమ్మల నరసింహ రెడ్డి ,దేవరుప్పల శ్రీదర్ ,ఓవల్దస్ మహెష్ ,కాంగ్రెసు యూత్ అద్యక్షులు ఉప్పలంచి శ్రీకాంత్ ,పంజాల సదనంద్ గౌడ్ , పంజాల వేణు గౌడ్ ,బింగి చంద్ర శేఖర్ యదవ్ ,పొట్ట శరత్ , ఎండీ .జహంగీరు ,నితిన్,ఊటుకూరి నాని తదితరులు పాల్గొన్నారు.