గోదావరి పుష్కరాల్లో భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు… జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్….
పిపిటి సమావేశంలో టెక్నికల్ కమిటీ పరిశీలన...
ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
గోదావరి పుష్కరాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాల జిల్లాలో నిర్వహించనున్న గోదావరి పుష్కరాల…